తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 52 మందితో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తొలి జాబితాలో 12 మంది మహిళకు బీజేపీ అధిష్ఠానం చోటు కల్పించింది.

20 మంది బీసీలు, 18 మంది ఓసీలు, 8 మంది ఎస్టీలు, 6 స్థానాల్లో ఎస్సీ అభ్యర్థులు

సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు

ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి

హుజురాబాద్, గజ్వేల్ 2 చోట్ల నుంచి ఈటల రాజేందర్ పోటీ

కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్

దుబ్బాక నుంచి రఘునందన్ రావు

గోషామహల్ నుంచి మరోసారి రాజాసింగ్ పోటీ



కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్