ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు శ్రీ దశమహా విద్యా గణపతిగా దర్శనమిస్తున్నారు ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం ఎత్తు 63 అడుగులు, వెడల్పు 28 అడుగులు గణపతి విగ్రహం తలపై ఏడు సర్పాలు ఉన్నాయి. వెనక సంస్కృతంలో రాసిన గ్రంథం కనిపిస్తుంది అటూ ఇటూ పది అడుగుల ఎత్తున వరాహదేవి, సరస్వతీ దేవి విగ్రహాలు ఉంటాయి దాదాపు 150 మంది కళాకారులు 100 రోజులు శ్రమించి గణేషుడ్ని తయారుచేశారు ఖైరతాబాద్ గణేష్ తయారీకి రూ.90 లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. మట్టితో ఈ 63 అడుగుల ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం తయారు చేశారు. చెన్నైకి చెందిన రాజేంద్రన్, ఒడిశాకు చెందిన కళాకారుడు జోగారావు విగ్రహాన్ని రూపొందించారు. ఖైరతాబాద్ గణేష్ 63 అడుగులతో ప్రపంచంలోనే అతిపెద్ద గణేష్ గా రికార్డు ఖైరతాబాద్‌లో గణేశుని ఉత్సవాలు ప్రారంభమై ఈ ఏడాదితో 69 ఏళ్లు అవుతోంది