ఈ రోజు ద్రోణి దక్షిణ చత్తీస్‌గఢ్ నుండి విదర్భ, తెలంగాణ మరియు ఇంటీరియర్ కర్ణాటక మీదగా..



దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుంది.



వచ్చే మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం



రాగల ఐదు రోజుల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం



తెలంగాణలో వడగళ్ళతో పాటు రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు



ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులు మోస్తరు నుంచి భారీ వర్షాలు అంచనా



మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ



రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక