తెలంగాణ నుండి రాయలసీమ మీదగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కి మీ ఎత్తు వద్ద ద్రోణి



రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం



పగటి ఉష్ణోగ్రతలు 40 నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది.



గాలి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం



21 నుండి 4, 5 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు బాగా తగ్గి అనేక చోట్ల 40 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం



శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల,



గుంటూరు, పల్నాడు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలను జారీ చేశారు.



మిగిలిన జిల్లాలు, రాయలసీమ ప్రాంతంలో 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం