1. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరహార దీక్ష ప్రారంభం

2. భగ్గుమన్న విద్యార్థి లోకం.. ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతా చారి ఆత్మబలిదానం

3. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుపై చిదంబరం ప్రకటన

4. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 11వ రోజున ఆమరణ నిరహార దీక్ష విరమణ

5. డిసెంబర్ 23వ తేదీన చిదంబరం ప్రకటన వెనక్కి తీసుకున్నారు

6. ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన పొలిటికల్ జేఏసీ ఏర్పాటు

7. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు.. 9 నెలల అనంతరం నివేదిక సమర్పణ

8. 2011 మార్చి 10 న మిలియన్ మార్చ్, సెప్టెంబ‌ర్ 13న సకల జనుల సమ్మె ప్రారంభం

9. తెలంగాణ బిల్లు 2014 ఫిబ్రవరి 18న లోక్ సభలో, 20న రాజ్యసభలో ఆమోదం

10. మార్చి 1న రాష్ట్రపతి సంతకం, మార్చి 2న గెజిట్. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ

Thanks for Reading. UP NEXT

నేడు తీరం దాటనున్న ‘మోచా’ తుపాను - ఈ మండలాల్లో తీవ్ర వడగాడ్పులు

View next story