పోర్ట్ బ్లెయిర్ కి ఉత్తర - ఆగ్నేయ దిశలో 560 కి.మీ దూరంలో మోచా తుపాను తుఫాన్ ఉత్తర - ఈశాన్య దిశ వైపుగా కదులుతూ 14వ తేదీ మధ్యాహ్నానికి ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ తీరాల మధ్యలో.. 150-160 కి. మీ. వేగంతో తీరం దాటే అవకాశం పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల సుమారుగా 41 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు పెరిగే అవకాశం నేడు, రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (125) అల్లూరి జిల్లా 5, అనకాపల్లి 2, బాపట్ల 21, తూర్పుగోదావరి 5, ఏలూరు 6, గుంటూరు 12, కాకినాడ 2, కోనసీమ 3 తదితర 125 మండలాల్లో నేడు వడగాడ్పులు