తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించారు పేదలు, రైతులు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో ఆరోగ్యశ్రీ గరిష్ఠ పరిమితి రూ.15 లక్షలకు పెంపు సౌభాగ్యలక్ష్మి పథకంతో పేద మహిళలకు నెలకు రూ.3 వేలు భృతి అర్హులైన పేదలతో పాటు అక్రిడేషన్ జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ‘తెలంగాణ అన్నపూర్ణ’ పథకంతో తెల్ల రేషన్ కార్డు వారికి సన్నబియ్యం పంపిణీ దశలవారీగా పెంచుతూ ఆసరా పింఛన్ రూ.5016, దివ్యాంగులకు రూ.6 వేలు రైతు బంధు రూ.16 వేలు. తొలి ఏడాది 12 వేలు, ఐదేళ్లలో రూ.16 వేలకు పెంపు రైతు బంధు తొలి ఏడాది 12 వేలు, ఐదేళ్లలో రూ.16 వేలకు పెంపు