Image Source: Getty Image

తెలంగాణ ఎమ్మెల్యేల్లో 90 శాతం అంటే 106 మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ వెల్లడి

బీఆర్‌ఎస్‌ నుంచి 101 మందిలో 93 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు

గరిష్టంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో 92% మంది కోటీశ్వరులు, సగటు ఆస్తి రూ.14 కోట్లు

ఏడుగురు MIM ఎమ్మెల్యేలలో ఐదుగురు (71%) కోటీశ్వరులు. సగటు ఆస్తి రూ.10 కోట్లు

రూ.161 కోట్లతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే (నాగర్‌కర్నూల్‌) మర్రి జనార్దన్ రెడ్డి టాప్ లో ఉన్నారు

ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో నలుగురు కోటీశ్వరులు, సగటు ఆస్తి రూ.4 కోట్లు

బీజేపీ ఇద్దరు ఎమ్మెల్యేలు కోటీశ్వరులు కాగా, సగటు ఆస్తి రూ.32 కోట్లు

2018 ఎలక్షన్ అఫిడవిట్ ఆధారంగా ఏడీఆర్ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది