2018 అఫిడవిట్ ఆధారంగా తెలంగాణ ఎమ్మెల్యేలలో 106 మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ సంస్థ తెలిపింది. 10. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే (BRS) - ఆస్తి రూ.41.07 కోట్లు 9. కేటీఆర్, సిరిసిల్ల ఎమ్మెల్యే (BRS) - ఆస్తి రూ.41.82 కోట్లు 8. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ ఎమ్మెల్యే (BRS) - ఆస్తి రూ.41.83 కోట్లు 7. మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే (BRS) - ఆస్తి రూ.49 కోట్లు 6. ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే (BJP) - ఆస్తి రూ.56 కోట్లు 5. అరికపుడి గాంధీ, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే (BRS) - ఆస్తి రూ.62 కోట్లు 4. రాజేందర్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే (BRS) - ఆస్తి రూ.66 కోట్లు 3. పైళ్ల శేఖర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే (BRS) - ఆస్తి రూ.91.04 కోట్లు 2. కందాల ఉపేందర్‌రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే (BRS)- ఆస్తి రూ.91.37 కోట్లు 1. మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే(BRS)- ఆస్తి రూ.161 కోట్లు