తెలంగాణ సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పర్యటన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేశారు

అక్టోబర్ 26 - అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో కేసీఆర్ సభలు

అక్టోబర్ 27 - పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేటలో బీఆర్ఎస్ సభలు

అక్టోబర్‌ 29 - కోదాడ, తుంగతుర్తి, ఆలేరు

అక్టోబర్‌ 30 - జుక్కల్‌, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్‌ లో కేసీఆర్ సభలు
అక్టోబర్‌ 31 - హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ

నవంబర్‌ 01 - సత్తుపల్లి, ఇల్లెందులో కేసీఆర్ ప్రచారం
నవంబర్‌ 02 - నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి

నవంబర్‌ 03 - భైంసా(ముధోల్‌), ఆర్మూర్‌, కోరుట్ల
నవంబర్‌ 05 - కొత్తగూడెం, ఖమ్మంలో బీఆర్ఎస్ సభలు

నవంబర్‌ 06 - గద్వాల్‌, మఖ్తల్‌, నారాయణపేట
నవంబర్‌ 07 - చెన్నూరు, మంథని, పెద్దపల్లి



నవంబర్‌ 08 - సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి



నవంబర్‌ 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు.
సాయంత్రం 4 గంటలకు కామారెడ్డిలో భారీ బహిరంగ సభ