అలసట నుంచి బయటపడేందుకు నిద్ర ఒక్కటే మార్గం కాదు. కంప్యూటర్ ముందు చేసే జాబ్స్ మీకుంటే గంటకోసారి లేచి అటూ ఇటూ నడవండి. లేదంటే రెండు గంటలకోసారి పనికి బ్రేక్ ఇస్తూ ఉండండి. మెంటల్ స్ట్రెస్ తగ్గించుకునేందుకు ట్రై చేయండి. మీ ఆలోచల్ని పాజిటివ్‌గా ఉంచుకుంటే సగం సమస్యలు తగ్గుతాయి. మీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇష్టమైన వాళ్లతో ఎక్కువ సమయం స్పెండ్ చేసేందుకు ట్రై చేయండి. పుస్తకాలు చదవడం, పెయింటింగ్స్ వేయడం వంటివి చేస్తే మంచిది. (Images Source : Unsplash)