రోజుకో యాపిల్ తింటే డాక్టర్​ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు అంటారు.

దీనిలో విటమిన్ బి1, ఫాస్ఫరస్, పొటాషియం వంటి విటమిన్లు ఎన్నో ఉన్నాయి.

అవి ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు మనకి అందిస్తాయి.

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంచాలనుకుంటే మాత్రం దీనిని తినిపిస్తే మంచిది అంటున్నారు.

యాపిల్స్​లోని గ్లూటమిక్ ఆమ్లం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

ఈ ఆమ్లం నాడీ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.

యాపిల్స్​ను తేనె లేదా పాలతో కలిపి కూడా తీసుకోవచ్చు.

ఇది నాడులను పునరుత్తేజితం చేసి కొత్త శక్తిని అందిస్తుంది. (Images Source : Unsplash)