చలికాలంలో పల్లీ పట్టీతో ఇమ్యూనిటీ బూస్టింగ్! చలికాలంలో రోగనిరోధక వ్యవస్ధ బలహీనం అవుతుంది. జలుబు, జ్వరం సహా వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఇమ్యూనిటీ పెంచే డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, బెల్లం, నువ్వుల లడ్డూలు తీసుకోవాలి. పల్లీ పట్టీలు తీసుకుంటే ఇమ్యూనిటీ మరింత పెరుగుతుంది. పల్లీ పట్టీలో విటమిన్లు, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్, జింక్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ తో ఇమ్యూనిటీ బలోపేతం అవుతుంది. చలికాలంలో పల్లీ పట్టీ ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. All Photos Credit: Pixabay.com