చర్మానికి సంబంధించి ఉపయోగించే ఏ ప్రొడెక్ట్ అయినా క్వాలిటీ మంచిదై ఉండాలి.

మినిమల్ మేకప్ మీ స్కిన్​కు మంచిది. హెవీ మేకప్ చర్మానికి అంత మంచిది కాదు.

న్యూ హెయిర్ కట్ లేదా కలర్ చేస్తే మీలుక్ ఫ్రెష్​గా ఉంటుంది.

ఒత్తిడిని, ఆందోళనను తగ్గించుకోవడం కోసం కాస్త సమయాన్ని వెచ్చించండి.

మీ జుట్టు, చర్మ ఆరోగ్యంకోసం మంచినీరు ఎక్కువగా తీసుకోండి.

డిఫరెంట్​ మేకప్ లుక్స్​, టెక్నిక్స్ ట్రై చేయండి. ఇవి మిమ్మల్ని మేకప్​లో ప్రో చేస్తాయి.

కెమికల్స్ ఎక్కువగా ఉండేవి కాకుండా ఆర్గానిక్ బ్యూటీ ప్రొడెక్ట్స్ ఎంచుకోండి.

మంచి నిద్ర నీకు మంచి ఆరోగ్యాన్ని, చర్మానికి గ్లోని అందిస్తుంది. (Images Source : Unsplash)