ఈ లిప్‌స్టిక్ షేడ్స్ ట్రై చేయండి, అదిరిపోతుంది ఒకప్పుడు లిప్‌స్టిక్ రాసుకోవడం అనేది పాశ్చాత్య సంస్కృతి. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎంతోమంది యువత లిప్‌స్టిక్ వాడేందుకు ఇష్టపడుతున్నారు. అందులో రకరకాల షేడ్స్ ను ట్రై చేస్తున్నారు. కొన్ని రకాల లిప్ స్టిక్ షేడ్స్ ట్రెండీగా ఉండడంతో మంచి లుక్‌నిస్తాయి. ఇవి ట్రై చేయండి. క్లాసిక్ రెడ్ ప్రెట్టీ పింక్ న్యూడ్ మాట్టే వైబ్రేంట్ గ్లాస్ పీచ్ షేడ్