వేయించిన శనగలు: కేలరీలు నింపకుండానే ఆకలిని తీర్చేస్తాయి ఫ్రైడ్ బాదంపప్పు: గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కూరగాయల ముక్కలు: ఫైబర్ అధికంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది ఉడికించిన గుడ్లు: బరువు తగ్గడంలో సహాయపడుతుంది శనగల ఛాట్: ప్రోటీన్, డైటరీ ఫైబర్, ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్ ఉన్నాయి. పొట్ట నిండుగా ఉంచుతుంది బెర్రీల్లో కేలరీలు తక్కువ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది క్రీమ్ గా ఉండే గ్రీక్ పెరుగు డెజర్ట్ లాగా రుచిగా ఉంటుంది. ప్రోటీన్స్ ఎక్కువ తాజా పండ్లు: ఫైబర్ ఉంటుంది జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తాయి ఓట్మీల్ తింటే గుండె జబ్బులు, కోలోరేక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. మిమ్మల్ని హ్యపీగా ఉంచుతాయి.