జీడిపప్పు తింటే బరువు పెరుగుతారా? డయాబెటిస్ వస్తుందా?

జీడిపప్పు తింటే బరువు పెరుగుతారా?, డయాబెటిస్ వస్తుందా? నిజమెంతా?

రోజుకు 5 నుంచి 10 జీడిపప్పులు తినడం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు.

బరువు పెరగడమనేది అవాస్తవం. కాబట్టి, ఎలాంటి భయం అక్కర్లేదు

ఇందులోని మెగ్నీషియం, కాపర్, పోటాషియం హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి.

జీడిపప్పు వల్ల మొటిమలు వస్తాయనేది కూడా అవాస్తవమే.

జీడిపప్పులోని సెలీనియం, విటమిన్-C, E చర్మానికి మేలు చేస్తాయి.

చెడు కొవ్వులను తొలగిస్తుంది. బ్లడ్ సుగర్ స్థాయిలను రెగ్యులేట్ చేస్తుంది.

కాబట్టి, డయాబెటిస్ బాధితులు కూడా ఎలాంటి భయం లేకుండా జీడిపప్పు తినేయొచ్చు.

Images Credit: Pixabay