పిల్లలు పుట్టాలంటే ఇలా చేయండి - డోన్ట్ మిస్!

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం.. ఇండియాలో సంతాన సాఫల్యత శాతం చాలా తక్కువగా ఉందట.

ముఖ్యంగా గర్భం దాల్చడం కష్టంగా మారిందట. దీనిపై మీరు ఆందోళన చెందవద్దు.

ఈ 4 ఆహారాలతో సంతాన సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

సన్ ఫ్లవర్ విత్తనాల్లోని సెలీనియం, ఫోలేట్ స్త్రీ, పురుషుల్లో ఫెర్టిలిటీకి సహకరిస్తాయి.

ఆరెంజ్, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు.. అండం, స్పెర్మ్‌లను ఆరోగ్యంగా ఉంచుతాయట.

పాల ఉత్పత్తులు మహిళల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయట.

సాల్మన్ చేపల్లోని ఒమేగా-3 పిండం, వీర్య స్థాయిలను పెంచుతాయి. కానీ, అతిగా తీసుకోకూడదు.

Images Credit: Pexels and Pixabay