Image Source: credit : pexels

స్ప్రింగ్ ఆనియన్: దీన్ని ఉల్లికాడ అని కూడా అంటారు. దీన్ని వాడవచ్చు.

Image Source: Credit : pexels

గ్రీన్ ఆనియన్: ఇది కూడా సుమారు ఉల్లిపాయ రుచిని అందిస్తుంది. ఉల్లిపాయకు బదులు దీన్ని వాడవచ్చు.

Image Source: credit : pexels

పెన్నేల్: సలాడ్స్‌లో వాడే ఉల్లిపాయ తరహా జాతికి చెందిన ఫెన్నేల్ సైతం ప్రత్యామ్నాయంగా వాడవచ్చు.

Image Source: credit : pexels

సెలరీ: సాధారణంగా సూపుల్లో వాడే ఈ సెలరీ ఉల్లిపాయంత ఘాటు లేకపోయినా.. సుమారు అదే రుచిని అందిస్తుంది.

Image Source: credit : pexels

చైవ్స్
ఇది కూడా ఉల్లి జాతికి చెందినటువంటి మొక్క, దీన్ని కూడా ఉల్లిపాయకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు

Image Source: Credit: Pexels

ఆనియన్ పౌడర్: ఉల్లితో చేసేటువంటి ఈ డ్రై పొడిని ఉల్లిపాయకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. మీ వంటలకు ఉల్లి ఘాటు లభిస్తుంది.