నెలసరి సమయంలో చాలామందికి కడుపు నొప్పి.. తిమ్మిరిగా ఉంటుంది.

ఈ సమస్యలను తగ్గించుకోవడానికి మీ డైట్లో కొన్ని యాడ్ చేసుకోవచ్చు.

ఫైబర్, కాల్షియం, పొటాషియం, విటమిన్ B6 కలిగిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి.

ఇవి పీరియడ్స్ నొప్పిని దూరం చేసి మలబద్ధకాన్ని నివారిస్తాయి.

మెగ్నీషియం కలిగిన ఫుడ్స్ తీసుకుంటే నొప్పి, తిమ్మిరి తగ్గుతుంది.

బాదం రెగ్యూలర్​గా తీసుకుంటే నొప్పి తగ్గి.. తిమ్మిరి నుంచి ఉపశమనం ఇస్తుంది.

మెంతులను రాత్రి నానబెట్టి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

Image Source : Pexles