మృణాల్ ఠాకూర్ బ్లౌజ్ కలెక్షన్ చాలా ట్రెండీగా ఉంటుంది. ఫంక్షన్లకు ఇలాంటి ఫుల్ ఎంబ్రాయిడరీ ఉన్న బ్లౌజ్‌లు సెట్ అవుతాయి. స్లీవ్స్ లేని బ్లౌజ్‌లను మీరు పార్టీలకు వెళ్లేందుకు సెట్ చేసుకోవచ్చు. డీప్‌నెక్, స్ట్రాప్స్‌తో కూడిన బ్లౌజ్‌లు మీరు నైట్ పార్టీలకు వెళ్లేప్పుడు ట్రై చేయవచ్చు. బోట్‌నెక్ బ్లౌజ్లకు హ్యాండ్స్ కాస్త పొడుగ్గా పెట్టుకుంటే మీకు ఎలిగెంట్ లుక్స్ ఇస్తాయి. పార్టీలో స్పెషల్‌గా కనిపించాలనుకున్నప్పుడు మీరు ఇలాంటి సింపుల్ డిజైన్స్‌ని ఎంచుకోవచ్చు. మోచేతుల కిందవరకు ఉండే స్లీవ్స్ మీకు నిండుదనాన్ని ఇస్తాయి. రొటీన్‌కు భిన్నంగా ఇలాంటి డీప్నెక్స్ని కూడా ట్రై చేయవచ్చు.