చలికాలంలో క్యారెట్‌ జ్యూస్‌ రోజూ తాగవచ్చా?

క్యారెట్‌లో విటమిన్లు, ఐరన్‌, క్యాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటుంది.

చలికాలంలో క్యారెట్‌ జ్యూస్‌ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు.

క్యారెట్ జ్యూస్ లోని అధిక పైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.

క్యారెట్ లోని విటమిన్‌ A,C కంటిని ఆరోగ్యంగా ఉంచుతాయి.

క్యారెట్ లోని విటమిన్ C ఇమ్యూనిటీని పెంచి సీజనల్ అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.

క్యారెట్‌లోని విటమిన్‌ C, బీటా కెరోటిన్‌ కణాలను ఫ్రీరాడికల్స్‌ నుంచి కాపాడి చర్మ సౌందర్యాన్ని కలిగిస్తాయి.

క్యారెట్ లోని పైబర్ రక్తంలో చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

క్యారెట్‌లోని పొటాషియం బీపీని కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

All Photos Credit: Pixabay.com