ABCD ఫుడ్స్ తో లంగ్స్ కు ఎంతో మేలు! కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లంగ్స్ మీద దృష్టి పెట్టాలి అంటున్నారు వైద్యులు. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేందుకు 'ABCD' ఫుడ్స్ తీసుకోవాలి అంటున్నారు. A-యాపిల్, ఆమ్లా: వీటిలోని విటమిన్ సి, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు లంగ్స్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. B-బీట్‌రూట్, బ్రోకలీ: వీటిని తీసుకుంటే వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి లంగ్స్ ను కాపాడుకోవచ్చు. C-క్యారెట్, క్యాబేజీ: వీటిలోని ఆంథోసైనిన్‌లు ఊపిరితిత్తులను హెల్దీగా ఉంచుతాయి. D-డార్క్ గ్రీన్ లీఫీ వెజ్ టెబుల్స్: వీటిలోని విటమిన్లు, మినరల్స్ ఊపిరితిత్తుల పని తీరును మెరుగు పరుస్తాయి. All Photos Credit: Pixabay.com