ఈ ఫుడ్స్ తీసుకుంటే మీ లివర్ సేఫ్

ఈ రోజుల్లో చాలా మంది కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు.

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి.

పసుపులోని కర్కుమిన్‌ శరీరాన్ని డిటాక్స్‌ చేసి, లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

గ్రీన్ టీలోని కాటెచిన్ లివర్‌ పనితీరును మెరుగుపరుస్తుంది.

సిట్రస్ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు లివర్‌ సమస్యలను తగ్గిస్తాయి.

ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు గుండెతో పాటు లివర్‌ ను ఆరోగ్యంగా ఉంచుతాయి.

బీట్‌రూట్‌‌‌ లోని బీటైన్‌ శరీరాన్ని డిటాక్స్ చేసి లివర్‌ పనితీరును మెరుగుపరుస్తుంది.

క్యాబేజీ, కాలీఫ్లవర్‌ లోని గ్లూకోసినోలేట్స్‌ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

All Photos Credit: Pixabay.com