స్ట్రాబెర్రీలు తినడం లేదా? అయితే మీరు చాలా మిస్ అవుతున్నారు. మీ గుండె ఆరోగ్యానికి వీటిని తప్పక తినాలట.

స్ట్రాబెర్రీలను తరచుగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

స్ట్రాబెర్రీలు ఫ్రీ రాడికల్స్‌ నుంచి కణాలను కాపాడి దీర్ఘకాలిక అనారోగ్యాల సమస్యలను తగ్గిస్తాయి.

స్ట్రాబెర్రీలలోని విటమిన్ C శరీరంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

స్ట్రాబెర్రీలలోని పొటాషియం రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

స్ట్రాబెర్రీలలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కణాల వ్యాప్తిని నిరోధిస్తాయి.

స్ట్రాబెర్రీలలో ఫోలేట్‌ అధికంగా ఉంటుంది. గర్భిణీలలో బిడ్డ ఎదుగుదలకు సాయపడుతుంది.

స్ట్రాబెర్రీలలు కంటిని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.

All photos Credit: Pixabay.com