దీప్తి సునయనకు సోషల్ మీడియాలో ఉండే క్రేజే వేరు. ఆమె చీరకట్టుకు, బ్లౌజ్ డిజైన్లకు కూడా చాలా మంది అభిమానులున్నారు. ఇలాంటి బుట్ట చేతులను ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లకు ట్రై చేయవచ్చు. బెనారస్ బ్లౌజ్‌లు కూడా మీకు గ్రాండ్ లుక్‌ని ఇస్తాయి. ఫ్యాషన్, ట్రెండీ లుక్ కోసం ఇలాంటి బ్లౌజ్ డిజైన్లు ట్రై చేయవచ్చు. ఇలాంటి ఫుల్ హ్యాండ్స్ మీ లుక్‌ని మరింత గ్రేట్‌గా మారుస్తాయి. డీప్ నెక్ బ్లౌజ్‌లు హాట్‌గానూ, సాంప్రదాయంగానూ కూడా మిమ్మల్ని చూపిస్తాయి. ఈ రకమైన డిజైన్లు కేవలం ఫ్యాషన్ కోసమే కాదు ఫంక్షన్ల సమయంలోనూ బాగానే ఉంటాయి.