2024లో కొన్ని మెహందీ డిజైన్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

పువ్వులతో కూడిన సింపుల్​ డిజైన్స్​ని చేతులకు చాలా అందంగా కనిపిస్తాయి.

చేతులకు ముందే సైడ్​నే కాకుండా వెనుక సైడ్​ కూడా మీరు ఇలాంటి డిజైన్స్ వేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ డిజైన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

మెహందీని మీరు రాత్రుళ్లు పెట్టుకుంటే పగలు వర్క్​కి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఫంక్షన్లు ఉన్నప్పుడు చేతులకు ఇలా నిండుగా మెహందీ పెట్టుకుంటే బాగుంటుంది.

పిల్లలకు ఇలాంటి సింపుల్ డిజైన్స్ బాగా నప్పుతాయి.

చేతులకే కాదు.. పాదాలకు కూడా మీరు ఇలాంటి మెహందీ డిజైన్స్ పెట్టుకోవచ్చు. (Images Source : Unsplash)