తాబేలు ఉంగరం ఎవరు ధరించవచ్చు? ఎవరు ధరించకూడదు? దీనివల్ల ప్రయోజనాలేంటి?
ABP Desam

తాబేలు ఉంగరం ఎవరు ధరించవచ్చు? ఎవరు ధరించకూడదు? దీనివల్ల ప్రయోజనాలేంటి?

ఇటీవలి కాలంలో తాబేలు రింగ్ చాలా ప్రజాదరణ పొందింది. ఫ్యాషన్ ట్రెండ్ గా మారుతోంది.
ABP Desam

ఇటీవలి కాలంలో తాబేలు రింగ్ చాలా ప్రజాదరణ పొందింది. ఫ్యాషన్ ట్రెండ్ గా మారుతోంది.

తాబేలు ఉంగరం ధరిస్తే జీవితంలో అదృష్టాన్ని మరియు శ్రేయస్సును తెస్తుందని భావిస్తున్నారు.
ABP Desam

తాబేలు ఉంగరం ధరిస్తే జీవితంలో అదృష్టాన్ని మరియు శ్రేయస్సును తెస్తుందని భావిస్తున్నారు.

ముఖ్యంగా హిందువులు తాబేలును లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. దీంతో  అదృష్టం కోసం ఈ రింగ్‌ను ఎక్కువగా ధరిస్తున్నారు.
ABP Desam

ముఖ్యంగా హిందువులు తాబేలును లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. దీంతో అదృష్టం కోసం ఈ రింగ్‌ను ఎక్కువగా ధరిస్తున్నారు.

ABP Desam

అయితే అందరూ దీన్ని ధరించకూడదని పండితులు చెప్తున్నారు.

ABP Desam

మేషం, కన్యా, వృశ్చిక, మీనరాశి వాళ్లు తాబేలు ఉంగరం ధరించకపోవడమే మంచిదంటున్నారు.

ABP Desam

మిగతా ఎనిమిది రాశులు వారు జ్యోతిష్యులు చెప్పిన విధంగా ఈ రింగ్‌ను ధరించవచ్చట.

ABP Desam

మగవారు అయితే కుడిచేతి చూపుడు వేలుకు కానీ మధ్య వేలుకు కానీ ధరించాలని చెప్తున్నారు.

ABP Desam

స్త్రీలయితే తమ ఎడమ చేతి చూపుడు వేలు కానీ మధ్యవేలుకు కానీ ధరించాలంటున్నారు.

పండితుల సలహా ప్రకారమే ఈ తాబేలు ఉంగరాలు ధరించాలని సూచిస్తున్నారు.