ఈ మధ్యకాలంలో విడుదలైన లిరికల్ సాంగ్స్ ఒక్క రోజులో మిలియన్ల వ్యూస్ రాబట్టాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం! కళావతి - 14.78 మిలియన్ లాలా భీమ్లా - 10.20 మిలియన్ సానా కష్టం - 10.16 మిలియన్ సామి సామి - 9.06 మిలియన్ దాక్కో దాక్కో మేక - 8.32 మిలియన్ భీమ్లానాయక్ - 8.28 మిలియన్ మైండ్ బ్లాక్ - 7.87 మిలియన్ రాములో రాములా - 7.39 మిలియన్ నాటు నాటు - 7.36 మిలియన్ ఊ అంటావా ఊఊ అంటావా - 12.39 మిలియన్