'బీస్ట్'లో 'అరబిక్ కుతు' సాంగ్ ఎంత హిట్టో... అందులో పూజా హెగ్డే డాన్స్ కూడా అంతే హిట్! 'అరబిక్ కుతు' పాటలో పూజా హెగ్డే స్టిల్స్ ఇవి విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తొలి సినిమా 'బీస్ట్'. తమిళ సినిమా 'మూగమూడి' (2012)తో పూజా హెగ్డే కథానాయికగా పరిచమయ్యారు. పదేళ్ల తర్వాత పూజా హెగ్డే చేస్తున్న తమిళ సినిమా, తమిళంలో ఆమెకు రెండో సినిమా 'బీస్ట్'. 'అరబిక్ కుతు' పాటలో పూజా హెగ్డే నడుము తిప్పే స్టెప్ చాలా మందికి నచ్చింది. పూజా హెగ్డే 'అరబిక్ కుతు' పాట కోసం చేసిన వీడియో వైరల్ అయ్యింది. పూజా హెగ్డే పూజా హెగ్డే (All Images courtesy - @Sun TV/Youtube)