‘పుష్ప’లో శ్రీవల్లి, ‘ఆచార్య’లో నీలాంభరి పాటలకు భలే పాపులారిటీ వచ్చింది.

తాజాగా ‘సర్కారు వారి పాట’ నుంచి వచ్చిన ‘కళావతి’ సాంగ్‌ కూడా దూసుకెళ్తోంది.

గతంలోనూ పేర్లతో ఉండే పాటలకు భలే క్రేజ్ లభించింది. ఆ పాటలేమిటో చూసేయండి మరి.

మందాకిని - ‘ఆచార్య’ (చానా కష్టం వచ్చిందే మందాకినీ)

జ్వాలా రెడ్డి - ‘సీటీ మార్’ (జ్వాలా రెడ్డి.. జ్వాలా రెడ్డి)

అరవింద - ‘అరవింద సమేత’ (అనగనగనగా.. అరవింద తన పేరు..)

బాలామణి - ‘చలో’ (చెప్పవే బాలామణి..)

బెల్లం శ్రీదేవి - ‘సుప్రీం’ (ఓ బెల్లం శ్రీదేవి..)

శైలజా - ‘నేను.. శైలజా’ (శైలజా.. శైలజా..)

మీనాక్షి - ‘ఆరెంజ్’ (మీనాక్షి.. మీనాక్షి..)

సలోని - ‘మర్యాద రామన్న’ (రావే రావే సలోని..)

అను - ‘శ్రీరస్తు శుభమస్తు’ (అను అను.. )

తులసి - ‘తులసి’ (తుల తుల తులసి..)

లైలా - ‘పెళ్లి చేసుకుందాం’ (ఓ లైలా లైలా.. లైలా..)

రోజా - ‘రోజా’ (నా చెలి రోజావే..)

All Images Credit: Instagram, Facebook And Twitter