టాలీవుడ్ సినిమాల్లో ఈ మధ్య ముద్దులు సాధారణమైపోయాయి. ‘ఖిలాడి’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘హీరో’ సినిమాల్లో ముద్దులు హద్దులు దాటాయ్. అనుపమా పరమేశ్వర్ సైతం ‘రౌడీ బాయ్స్’లో ముద్దులతో మతి పోగెట్టింది. ‘వాలెంటైన్స్ డే’ నేపథ్యంలో కొన్ని పాపులర్ ముద్దులను ఇక్కడ చూసేయండి. ఖిలాడి: రవితేజ - డింపుల్ హయతీ, మీనాక్షీ చౌదరీ శ్యామ్ సింగరాయ్: నాని, కృతిశెట్టి రౌడీబాయ్స్: అనుపమా, ఆశిష్ హీరో: అశోక్ గల్లా, నిధి అగర్వాల్ రొమాంటిక్: ఆకాశ్ పూరి, కేతిక శర్మ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్: అఖిల్, పూజా హెగ్డే సాహో: ప్రభాస్, శ్రద్ధా దాస్ మన్మధుడు 2: నాగార్జున - రకుల్ ప్రీత్, ఝాన్సీ తొలి ప్రేమ: వరుణ్ తేజ్, రాశీఖన్నా టచ్ చేసి చూడు: రవితేజ, రాశీఖన్నా డియర్ కామ్రెడ్, గీతా గోవిందం: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అర్జున్ రెడ్డి: విజయ్ దేవర కొండ, షాలినీ పాండే బాహుబలి 2: ప్రభాస్, అనుష్క ఆర్ఎక్స్ 100: కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ బిజినెస్ మ్యాన్, బ్రహ్మోత్సవం: మహేష్ బాబు, కాజల్