మీ పేరు 'H'తో ప్రారంభమైందా, మీ లక్షణాలివే



వీరికి ఉన్నతంగా ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక,తపన ఎక్కువగా ఉంటాయి.



ఉపయోగం ఉంటుందంటే ఎంత కష్టమైన పనినైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు



నేర్పు, చాకచక్యం ఎక్కువగా ఉండి సమయానికి తగ్గట్టుగా తమని తాము మలుచుకుంటారు



H అక్షరంతో పేరు మొదలైన వారి తీరు వల్ల కొన్నిసార్లు వీరిని ఎదుటి వ్యక్తి అపార్ధం చేసుకునే పరిస్థితి ఎదురవుతుంది



నిత్యం ప్రణాళికల గురించి ఆలోచిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే వీరి ఆలోచనలు నిరంతర వార్తా స్రవంతిలాంటివన్నమాట.



పెద్దగా శ్రమ పడకుండా హ్యాపీగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అందుకే శారీరక శ్రమ కన్నా మానసిక శ్రమని ఇష్టపడతారు, వీరు ఎంచుకునే ఉద్యోగాలు కూడా ఆ కోవకు చెందినవే ఉంటాయి.



ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే చాలు..ఎంత కొత్త విషయం అయినా అతి త్వరగా నేర్చుకునే జాబితాలో వీరు ముందుంటారు



నిత్యం బిజీగా ఉన్నట్టు, ఎక్కువ పడుతున్నట్టు కనిపిస్తారు..వీరిని చూసి ఎదుటివారు మాత్రం ఇలాగే ఫీలవుతారు



ఎదుటివారు చెప్పిన విషయాన్ని ఓ పట్టాన నమ్మరు, బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు



H అక్షరంతో పేరు మొదలయ్యే వారు ప్రకృతి ప్రేమికులు



కోపం చాలా త్వరగా వస్తుంది..అంతే తొందరగా చల్లారిపోతుంది



వీరికి వ్యాపార చతురత చాలా ఎక్కువ. వీరు ప్రతి విషయాన్ని తెలివిగా, జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల జీవితంలో పెద్ద సమస్యలు లేదా ఇబ్బందులు వచ్చినా సమసిపోతాయి



తమలో తాము వాదించుకునే ధోరణి కలిగిఉంటారు, చెప్పిందే చేస్తారు-చేసేదే చెబుతారు.. గట్టిగా ఫిక్సైతే మాత్రం అనుకుంటే మాత్రం దూసుకుపోతారు