దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ కొనుగోలు చేసింది. అతడికి CSK రూ.14 కోట్లు చెల్లిస్తోంది. కొన్ని సీజన్లుగా CSKకు అతడే ప్రధాన పేసర్. ఈ సీజన్లో ఒక బంతికి రూ.3.43 లక్షలు తీసుకుంటున్నాడు. EX: 14 లీగ్ మ్యాచులు, క్వాలిఫైయర్, ఎలిమినేటర్, ఫైనల్‌ను తీసుకుంటే 17 మ్యాచులు ఆడతాడు. ఈ ప్రకారంగా 408 బంతులు వేస్తాడు. అంటే ఒక్కో బంతికి దీపక్ 4500 డాలర్లు తీసుకుంటాడు. (img @instagram)