అనన్యా నాగళ్ళ పదహారణాల తెలుగమ్మాయి. జీన్స్, టీ షర్ట్ వేస్తే... అజంతా ఎల్లోరా శిల్పమే! ఈ ఫొటోలు చూస్తే మీరూ అవునని అంటారు. అనన్యా నాగళ్ళ 'మల్లేశం'తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అందులో చీరల్లో కనిపించారు. చుడీదార్స్, చీరల్లో మాత్రమే కాదు... ఇలా ట్రెండీగానూ ఆమె కనిపిస్తారు. ఓసారి రెస్టారెంట్ కు ఇలా వెళ్లారు. జీన్స్‌లో కూడా అనన్య అదుర్స్ కదా! మల్లేశం తర్వాత ప్లే బ్యాక్, వకీల్ సాబ్ సినిమాల్లోనూ ట్రెడిషనల్ డ్రస్సింగ్ రోల్స్ చేశారు అనన్య. ఈమధ్య ఇలా ట్రెండీగా ఎక్కువ కనిపిస్తున్నారు. అనన్యా నాగళ్ళ ఈ ఫొటోషూట్ అయితే పిచ్చ వైరల్ అయ్యింది. ఈ డ్రస్ లో ఫొటోలు కుర్రకారుకు నిద్ర కరువయ్యేలా చేశాయి. జీన్స్ వేసినా అనన్యా నాగళ్ళ అజంతా ఎల్లోరా శిల్పంలా ఉంటారని అభిమానులు ప్రశంసిస్తున్నారు.