ఈ వారం పలు సినిమాలు థియేటర్ అండ్ ఓటీటీల్లో అలరించబోతున్నాయి. అన్ని సినిమాలు ఫిబ్రవరి 18నే విడుదల కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం! బడవ రాస్కెల్ సన్నాఫ్ ఇండియా వర్జిన్ స్టోరీ గోల్ మాల్ విశ్వక్ సురభి 70 ఎంఎం బ్యాచ్ బంగార్రాజు - ఈ సినిమాను డిజిటల్ వీక్షకుల ముందుకు తీసుకు వస్తోంది 'జీ 5'. ఈ నెల 18న తమ ఓటీటీ వేదికలో విడుదల చేస్తోంది. ఎనిమి - విశాల్, ఆర్య హీరోలుగా నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 18 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. 83 - హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వెర్షన్స్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.