కమెడియన్స్ అంటే ఎక్కువ మంది మేల్ ఆర్టిస్టులే కనిపిస్తుంటారు. కానీ తెలుగులో కొందరు లేడీ కమెడియన్స్ ఆడియన్స్ ను బాగా నవ్వించారు. వారెవరో ఇప్పుడు చూద్దాం! రమాప్రభ శ్రీలక్ష్మి జయలలిత కల్పనా రాయ్ కోవై సరళ హేమ ఝాన్సీ గీతా సింగ్ విద్యుల్లేఖ రామన్