ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఆయన కాస్ట్యూమ్స్ చూస్తుంటే స్టైలింగ్ లో ఆయన్ను ఎవరూ బీట్ చేయలేరనిపిస్తుంది. మార్చి 11న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నార్త్ లో 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు ప్రభాస్. త్వరలోనే హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ప్రభాస్ కి సంబంధించిన కొన్ని స్టైలిష్ ఫొటోలు ఇక్కడ చూసేయండి.