'రాధే శ్యామ్' ప్రమోషన్స్‌కు హీరోయిన్ పూజా హెగ్డే స్టైల్ స్టైల్‌గా రెడీ అవుతున్నారు. ఆమె స్టైల్స్ మీరూ చూడండి. ముంబైలో ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పూజా హెగ్డే ఇలా సందడి చేశారు. వైట్ డ్రస్‌లో హంసలా ఉన్నారు కదూ! చెన్నైలో 'రాధే శ్యామ్' ఈవెంట్ కు ఇలా వచ్చారు పూజా హెగ్డే 'రాధే శ్యామ్'లో పూజా హెగ్డే ఫ్యాషన్ స్టైల్స్ చూస్తే... ఒక్క రోజు మినహా మోనోక్రోమ్ కలర్ డ్రస్‌లలో సందడి చేశారు. బ్లాక్ టాప్, పోల్కా డాట్ ఫాంట్ వేసుకున్నప్పుడు మాత్రమే, మోనోక్రోమ్ కలర్ డ్రస్ ప్యాట్రన్ బ్రేక్ చేశారు. 'రాధే శ్యామ్'లో పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 'రాధే శ్యామ్' ప్రమోషన్స్‌లో ఫ్యాషన్ పరంగా పూజా హెగ్డే కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. పూజా హెగ్డే పూజా హెగ్డే పూజా హెగ్డే (All Images courtesy - @Pooja Hegde/Instagram)