1. టీసీఎల్ అల్ట్రాఫ్లెక్స్, టీసీఎల్ ఫోల్డ్ ఎన్ రోల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను కంపెనీ లాంచ్ చేసింది.
2. రియల్‌మీ, ఒప్పో 150W ఫాస్ట్ చార్జింగ్. దీంతో స్మార్ట్ ఫోన్లు కేవలం 15 నిమిషాల్లోనే చార్జ్ కానున్నాయి.
3. లెనోవో కొత్త గేమింగ్ ఫోన్ వై90 మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.
4. హానర్ మ్యాజిక్ 4 సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు లాంచ్ అయ్యాయి.
5. లెనోవో ఫ్లాగ్‌షిప్ ల్యాప్‌టాప్ థింక్‌ప్యాడ్ ఎక్స్13ఎస్‌ను కంపెనీ లాంచ్ చేసింది.
6. హువావే మేట్‌ప్యాడ్ పేపర్ మార్కెట్లో లాంచ్ అయింది. ఇది ఒక స్మార్ట్ నోట్ బుక్‌లా ఉపయోగపడుతుంది.
7. శాంసంగ్ గెలాక్సీ 2 ప్రో, గెలాక్సీ 2 ప్రో 360, గెలాక్సీ బుక్ 2 360, గెలాక్సీ బుక్ 2 ల్యాప్‌టాప్‌లను కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంను అందించారు.
8. హువావే మేట్‌స్టేషన్ ఎక్స్ ఆల్ ఇన్ వన్ పీసీ ఈ ఈవెంట్లోనే లాంచ్ అయింది.
9. నోకియా సీ2 సెకండ్ ఎడిషన్, నోకియా సీ21, నోకియా సీ21 ప్లస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను కంపెనీ ఈ ఈవెంట్లో లాంచ్ చేసింది.