ఓపెనింగ్ (1, 2 స్థానాల్లో) - వీరేంద్ర సెహ్వాగ్ - 319 మూడో స్థానంలో - వీవీఎస్ లక్ష్మణ్ - 270 నాలుగో స్థానంలో - విరాట్ కోహ్లీ - 254 నాటౌట్ ఐదో స్థానంలో - కరుణ్ నాయర్ - 303 నాటౌట్ ఆరో స్థానంలో - మహేంద్ర సింగ్ ధోని - 224 ఏడో స్థానంలో - రవీంద్ర జడేజా - 175 నాటౌట్ ఎనిమిదో స్థానంలో - మహేంద్ర సింగ్ ధోని - 144 తొమ్మిదో స్థానంలో - జయంత్ యాదవ్ - 104 పదో స్థానంలో - ఆర్బీ దేశాయ్ - 85 11వ స్థానంలో - జహీర్ ఖాన్ - 75