ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్ జెనీలియానే

బొమ్మరిల్లు సినిమాతో కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకుంది జెనీలియా.

ప్రేమించిన రితేష్ ను పెళ్లి చేసుకున్నాక సినిమాలకు సెలవిచ్చేసింది.

ఇద్దరు పిల్లలు తల్లిగా మారాక మళ్లీ సినిమా ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది.

రెండు డెలివరీలు అయ్యాక కూడా ఫిట్ నెస్ పై దృష్టి పెట్టి మళ్లీ మెరుపుతీగలా మారింది.

స్టైలిష్ డ్రెస్‌లతో వార్డ్ రోబ్ నింపేసింది.

అందమైన జెనీలియా డ్రెస్ లు మీకూ నచ్చే ఉంటాయి.