టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటించిన 'రాధేశ్యామ్' సినిమా విడుదలకు సిధ్దంగా ఉంది.



ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది పూజా.



చెన్నై, ముంబై అంటూ గ్యాప్ లేకుండా తిరుగుతుంది.



ఈ సినిమాతో ఆమె మరో హిట్టు అందుకోవడం ఖాయమంటున్నారు.



ఈ సినిమా సక్సెస్ అయితే గనుక పూజా రేంజ్ మరింత పెరిగిపోతుంది.



తాజాగా హైదరాబాద్ లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ బ్యూటీ.



ఆమె స్టైలింగ్ కి ఫిదా అయిపోతున్నారు అభిమానులు.



'రాధేశ్యామ్'తో పాటు మరిన్ని పాన్ ఇండియా సినిమాలు ఒప్పుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది పూజా హెగ్డే.



ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి.