పచ్చి శనగలతో ఆరోగ్యానికి ఇన్ని లాభాలా?

పచ్చి శనగలు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి.

పచ్చి శనగల్లోని విటమిన్ C రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

పచ్చి శనగల్లోని ఫైబర్ జీర్ణక్రియను పెంచడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి వెయిట్ తగ్గేలా చేస్తుంది.

పచ్చి శనగల్లోని పొటాషియం, మెగ్నీషియం బీపీని కంట్రోల్ చేసి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పచ్చి శ‌న‌గ‌ల్లో ఐర‌న్‌, కాల్షియం, విట‌మిన్ C,A,E ఫోలేట్‌ ఎముక‌లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

పచ్చి శనగల్లోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్స‌ర్ కు కార‌ణ‌మ‌య్యే ఫ్రీరాడికల్స్ ను నిరోధిస్తాయి.

పచ్చి శనగల్లోని విటమిన్ B9 గర్భిణీలలో పిండం అభివృద్ధికి ఉపయోగపడుతుంది.

All Photos Credit: Pixabay.com