చెవులు, ముక్కు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయట. వడ్రంగిపిట్టలకు అతిగా ఆకలి వేస్తే బ్రెయిన్ తినేస్తాయట. ఇంగ్లీష్ పదాల్లో ఎక్కువ రిపీట్ అయ్యే లెటర్ E తేనెటీగలు మౌంట్ ఎవరెస్టు కంటే ఎక్కువ ఎత్తున ఎగర గలవు. నాసా ఇంటర్ నెట్ స్పీడ్ ఎంతో తెలుసా? 91 జీబీ పెర్ సెకన్.. కుక్కలు 250 పదాలు, సైగలను గుర్తు పడతాయట. స్మోక్ అలారం మొదట బధిరుల కోసం తయారు చేశారు. కెల్విన్ క్లైన్ పెర్‌ఫ్యూమ్‌ను ఇష్టపడే జంతువు చిరుత ఈఫిల్ టవర్ వేసవిలో ఎత్తు పెరుగుతుంది. చైనాలో సెంట్రీలుగా పెద్ద బాతులకు ట్రైనింగ్ ఇస్తారు. మనం శునకాలను ట్రైనింగ్ ఇచ్చినట్టు.