సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. సందడంతా పల్లెల్లోనే ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు లంగా వోణిల్లో మెరిసిపోతారు. మరి, మన టాలీవుడ్, టీవీ తారలు కూడా సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తే.. పండుగ భలే పసందుగా ఉంటుంది కదూ. శృతి హాసన్ తమన్నా అంజలి నయన తార నిత్యా మేనన్ సమంత రకుల్ ప్రిత్ సింగ్ కాజల్ అగర్వాల్ మెహ్రీన్ ఆనంది అనుపమ పరమేశ్వరన్ రష్మిక ఇషా రెబ్బా పూజా హెగ్డే నివేదా పేతురాజ్ కృతి శెట్టి నభా నటేష్ రాశి ఖన్నా సాయి పల్లవి శ్రీముఖి అనన్య వర్షిణి విష్ణు ప్రియ రష్మి అనసూయ