భారత పేసర్లు విదేశాల్లో ఐదు వికెట్ల ఫీట్ సాధించడం కాస్త అరుదైన విషయమే. విదేశాల్లో ఎక్కువసార్లు ఐదు వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్లు వీరే.