RRR: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రెండు రోజుల్లో రూ.300 కోట్లు వసూలు చేసింది.

KGF Chapater 2: కన్నడ హీరో యశ్ నటించిన ఈ సినిమా 2 రోజుల్లోనే రూ.300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

రోబో 2.0: శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమా రూ.300 కోట్లు రాబట్టింది.

పఠాన్: షారుఖ్ ఖాన్ నటించిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ.300 కోట్లు కలెక్ట్ చేసింది.

ఆదిపురుష్: ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ.300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

బాహుబలి 2: ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటించిన ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ.300 కోట్లు కలెక్ట్ చేసింది.

Sahoo: సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఐదు రోజుల్లో రూ.300 కోట్లు వసూలు చేసింది.

విక్రమ్: లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 5 రోజుల్లో రూ.300 కోట్లు కలెక్ట్ చేసింది.

బ్రహ్మాస్త్ర: ఈ సినిమా ఏడు రోజుల్లో రూ.300 కోట్ల గ్రాస్ అందుకుంది.

Image Source: Images Credit: Social Media

పొన్నియన్ సెల్వన్ 1: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ PS-1 తొమ్మిది రోజుల్లో రూ.300 కోట్లు రాబట్టింది.