పిజ్జాతో వీకెండ్ ని స్టార్ట్ చేసిన రాశిఖన్నా!

'ఊహలు గుసగుసలాడే' అనే సినిమాతో టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రాశిఖన్నా.

ఆ తర్వాత 'జిల్', 'బెంగాల్ టైగర్', ,'సుప్రీమ్', 'జై లవకుశ', 'తొలిప్రేమ', 'ప్రతిరోజు పండగే' సినిమాలతో మంచి విజయాలను అందుకుంది.

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో రాశిఖన్నా నటిస్తున్న సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు.

అయినా ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది.



కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.

తాజాగా రాశిఖన్నా పిజ్జా తింటూ తన వీకెండ్ ని స్టార్ట్ చేసింది.



Photo Credit : Raashii Khanna/ Instagram