'జయం' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ సదా.

'జయం' సినిమాలో సదా చెప్పే వెళ్లవయ్యా వెళ్లూ.. అనే డైలాగ్ ఇప్పటికీ పాపులరే.

మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అప్పట్లో వరుస సినిమాలతో బిజీగా మారిన టాలీవుడ్ హీరోయిన్.

తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినా.. తన అందం, హావ భావాలతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న సదా.

కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండి.. సదా మళ్లీ బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చింది.

పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించి మళ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న టాలీవుడ్ భామ

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉండే సదా.. రీసెంట్ గా పింక్ చీరలో తన అందాలను ఆరబోసింది.

సినిమాలు.. డ్యాన్స్ షోలు.. ఇప్పుడు వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టిన సదా.

40ఏళ్లు వచ్చినా.. ఇంకా సింగిల్ లైఫ్ నే ఎంజాయ్ చేస్తోన్న సదా.. పెళ్లిపై తనకు ఆలోచన లేదని ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Image Credits : Instagram